JGL: కోరుట్లలో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన వైఫల్యాలను నిరసిస్తూ BRS ఆధ్వర్యంలో ఆదివారం పారిశుద్ధ్యం కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ స్వయంగా తట్ట, పారతో చెత్తను తొలగించారు. నిధుల కొరతతో గ్రామాల్లో పారిశుధ్య పనులు, పల్లె ప్రకృతి వనాల నిర్వహణ దెబ్బతిన్నాయని ఆరోపించారు. పంచాయతీలకు వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
కోరుట్లలో బీఆర్‌ఎస్ పారిశుద్ధ్యకా ర్యక్రమం


