హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింగరేణి కార్మికులకు అన్యాయం: మరుసకుల సరస్వతి

ASF: సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం, AITUC యూనియన్ తమ వెయ్యి రోజుల పాలనలో అన్యాయం చేసిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు మరుసకుల సరస్వతి ఆరోపించారు. ఆదివారం సింగరేణి కార్మికుల తరఫున రెబ్బెన మండలం గోలేటి GM కార్యాలయం ముందు TBGKS ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పెండింగ్‌లో ఉన్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.