MDCL: హైదరాబాద్ నుంచి వ్యాపార పనుల కోసం గద్వాల్ వెళ్తున్న నలుగురు మిత్రులు ఎర్రవల్లి సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. లారీని ఓవర్‌టేక్ చేస్తుండగా కారు ఢీకొట్టడంతో మౌనిక, సాయిరామ్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా, రాఘవ స్వల్పంగా గాయపడ్డారు. మృతులు హైదరాబాద్ వాసులు.
తెలంగాణ
NH-44పై ఘోర రోడ్డు ప్రమాదం


