హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

NRML: మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం బాసరలో పర్యటించారు. రూ.324 కోట్లతో చేపట్టనున్న అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గోదావరి ఘాట్‌లో గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి సారె సమర్పించారు. రూ.20 కోట్లతో ఘాట్‌ అభివృద్ధి పనులకు కూడా శ్రీకారం చుట్టారు. అనంతరం ఆలయ జీర్ణోద్ధరణ పనులను పరిశీలించారు.