PDPL: తంజీమ్ అహ్లె సున్నత్ వల్ జమాత్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరిఖని షాదీఖానాలో ఈద్ మిలాద్ ఉన్ నబీ జల్సా నిర్వహించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రముఖ బోధకుడు ముఫ్టీ గులాం జిలానీ అజహరి ప్రవక్త మహమ్మద్ సందేశాలను వివరించారు. సర్వమానవాళికి ప్రేమ, సోదరభావం, శాంతి సందేశాన్ని అందించారని తెలిపారు.
తెలంగాణ
VIDEO: ఘనంగా ఈద్ మీలాద్ ఉన్ నబీ జల్సా


