పాకిస్తాన్‌తో జరిగిన మహిళల ఆసియా కప్ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 7 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన భారత బౌలర్ శ్రీ చరణి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కించుకుంది. సీనియర్లు దీప్తి, రాధా సలహాలతోనే ఈ ప్రదర్శన సాధ్యమైందని తెలిపింది. మైదానంలో వంద శాతం ఇస్తూ రికార్డుల కంటే బౌలింగ్‌పైనే పూర్తిగా దృష్టి పెడతానని ఈ సందర్భంగా శ్రీ చరణి పేర్కొంది.
క్రీడలు
'రికార్డుల కంటే బౌలింగ్‌పైనే దృష్టి పెడతాను'


