KNR: జమ్మికుంట మండలంలో గుర్తుతెలియని దుండగులు నాలుగు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ వైర్ చోరీ చేశారు. గండ్రపల్లి శివారులో రైల్వే బ్రిడ్జి సమీపంలోని రెండు, నల్లాల బావి వద్ద మరో రెండు ట్రాన్స్‌ఫార్మర్లను పగలగొట్టినట్లు రైతులు తెలిపారు. దీంతో వ్యవసాయ బావులకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం.. కాపర్ వైర్ చోరీ


