SDPT: మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు క్వింటాలుకు రూ.300 కమిషన్, నెలకు రూ.6 వేల గౌరవ వేతనం అమలు చేయాలని కోరుతూ రేషన్ డీలర్ల సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ ఆధ్వర్యంలో డీలర్లు ఆదివారం ఎమ్మెల్యే హరీశ్‌రావును కలిశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
రేషన్ డీలర్ల సమస్యలపై హరీశ్‌రావుకు వినతి


