JGL: జగిత్యాల పట్టణంలో కొత్తగా ఏర్పాటు చేసిన చెస్ అకాడమీని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆదివారం ప్రారంభించారు. సాయిబాబా గుడి ఎదురుగా డా. నవీన్ అనూప్ ఆధ్వర్యంలో అకాడమీ ఏర్పాటైంది. చెస్‌తో విద్యార్థుల్లో ఏకాగ్రత, ఆలోచనా శక్తి పెరుగుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అకాడమీ ద్వారా జాతీయ స్థాయి క్రీడాకారులు ఎదగాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
చెస్ అకాడమీని ప్రారంభించిన ఎమ్మెల్యే


