హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి పనులకు భూమిపూజ

KNR: రామడుగు మండలం దేశరాజ్‌పల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనం, విశ్వబ్రాహ్మణ కుల సంఘ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం ఆదివారం భూమిపూజ చేశారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.