BHNG: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం సెలవు రోజు కావడంతో స్వామివారి దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతోంది. భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. కొండపైన వాహనాలతో ఆలయ ప్రాంగణం నిండిపోయింది. భక్తుల రాకతో ఆలయ మాడవీధులు సందడిగా మారాయి.
తెలంగాణ
యాదాద్రిలో వాహనాల రద్దీ


