హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ శ్రమదానం

KMR: కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై జుక్కల్‌లో బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనపై గులాబీ శ్రేణులు నిరసన చేపట్టారు. పల్లె ప్రకృతి వనాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్వహణ కరవైన వనంలో ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.