NZB: సాధారణ కార్యకర్త నుంచి టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు పూర్తి చేసుకున్న ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్‌కు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. బీసీ నేతకు పీసీసీ పగ్గాలు అప్పగించి కాంగ్రెస్ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని నిరూపించిందన్నారు. రాహుల్ గాంధీల మార్గదర్శకత్వంలో పార్టీ బలోపేతానికి అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు.
తెలంగాణ
మహేశ్ కుమార్ గౌడ్‌కు సీఎం శుభాకాంక్షలు


