కోనసీమ: చెయ్యేరు అగ్రహారంలో ఆలయ స్థల వివాదం మళ్లీ మొదలైంది. కోర్టులో కేసు ఉండగా పాత స్థలంలో శనివారం రాత్రి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేయడంతో సమస్య రాజుకుంది. ముమ్మిడివరం CI మోహన్ కుమార్ ఆధ్వర్యంలో ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన SIలు, సిబ్బంది మోహరించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
చెయ్యేరు అగ్రహారంలో ఆలయ స్థల వివాదం


