VKB: జిల్లాలోని 30వ వార్డు విద్యానగర్ కాలనీలో శ్రీ పెద్దమ్మతల్లి ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. నరోత్తమ్‌రెడ్డి ఆధ్వర్యంలో కాలనీవాసులు ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కౌన్సిలర్ కాకి విజయలక్ష్మి నాగరాజ్, కాపు మధు తదితరులు నిర్మాణ పనుల్లో పాలుపంచుకుంటున్నారు.
తెలంగాణ
వికారాబాద్‌లో కొలువుదీరనున్న పెద్దమ్మతల్లి


