హైదరాబాద్: 28°C
క్రీడలు

తప్పకుండా కప్ కొడుతాం: పాక్ కోచ్

 పాకిస్థాన్ మహిళల జట్టు ఆటగాళ్లలో అద్భుత నైపుణ్యం ఉందని కోచ్ వహాబ్ రియాజ్ అన్నారు. భారత్ మ్యాచ్ తప్పులను సరిదిద్దుకుని హాంకాంగ్‌తో ఆడతామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నాయని, ఈ ఆసియా కప్‌ను పాకిస్థానే గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.