హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ

JGL: మల్యాల మండలం కొండగట్టులో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. శ్రావణ మాసం ముగింపు దశకు చేరుకోవడం, ఆదివారం కావడంతో భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి కోనేరులో పుణ్య స్నానాలు చేసి,స్వామి వారిని దర్శించుకున్నారు. దీంతో ప్రత్యేక,సాధారణ క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. కొండపైన ఓ సంస్థ ఆధ్వర్యంలో భక్తులకు 5 రోజుల పాటు అల్పాహారం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.