ADB: పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యతని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా అన్నారు. పచ్చదనంతోనే భావితరాలకు మంచి భవిష్యత్తు లభిస్తుందన్నారు. చెట్లు ప్రాణవాయువును ఇస్తూ, వర్షపాతం, భూగర్భజలాలు పెరగడానికి దోహదపడతాయన్నారు. విద్యార్థులు చిన్నతనం నుంచే పర్యావరణంపై అవగాహన పెంపొందించుకుని, మొక్కలు నాటి బాధ్యతగా సంరక్షించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత: కలెక్టర్


