ADB: ఆదిలాబాద్‌లోని బంగారుగూడ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో డిజిటల్ బోర్డును కలెక్టర్ రాజర్షిషా ప్రారంభించి, విద్యార్థులకు నూతన దుస్తులు పంపిణీ చేశారు. గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు ఆహ్లాదకర వాతావరణం అందిస్తున్నామని ఆయన తెలిపారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ అనూష, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డీఎండబ్ల్యూవో కలీం తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
డిజిటల్ బోర్డును ప్రారంభించిన కలెక్టర్


