NLG: నకిరేకల్ మండలం మర్రూర్ గ్రామానికి చెందిన కొండేటి వెంకటమ్మ - రాములు నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని రిబ్బన్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఏం మాట్లాడుతూ.. సొంతింటి కలను నిజంచేసేందుకు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు మంజూరు చేస్తానని తెలిపారు.
తెలంగాణ
'అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు'


