ADB ఉట్నూర్ మండలంలోని శ్యామ్ నాయక్ తండాకు చెందిన గిరిజన యువతి జాదవ్ తేజస్వి జాతీయస్థాయి నీట్ ఫలితాల్లో సత్తా చాటింది. ఎస్టీ కేటగిరీలో జాతీయస్థాయిలో 11వ ర్యాంక్ సాధించి సికింద్రాబాద్లోని ప్రసిద్ధ గాంధీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు పొందింది. మారుమూల తండాకు చెందిన తేజస్వి ప్రతిభపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
నీట్ ఫలితాల్లో సత్తా చాటిన యువతి


