MDCL: సైనిక్‌పురిలోని SSSA ఫైర్ ర్యాలీ బ్యాడ్మింటన్ అకాడమీ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంలో అకాడమీలు చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన అన్నారు.
తెలంగాణ
SSSA ఫైర్ ర్యాలీ బ్యాడ్మింటన్ అకాడమీ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు


