PDPL: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావుకు కేటాయించిన అధికారిక కార్యాలయాన్ని వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు మంత్రి శ్రీధర్‌బాబు, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
ప్రభుత్వ విప్ కార్యాలయం ప్రారంభం


