హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్‌ఐ అడ్మిన్‌పై సస్పెన్షన్ వేటు

JGL: జగిత్యాల పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆర్‌ఐ అడ్మిన్‌గా పనిచేస్తున్న కిరణ్ కుమార్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. సిబ్బందికి డ్యూటీల కేటాయింపులో నిర్లక్ష్యం, కొందరికి విధులు ఇవ్వకుండా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలపై ఫిర్యాదులు అందినట్లు సమాచారం. విచారణ అనంతరం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.