NZB: తనను సోషల్ మీడియాలో అసభ్యంగా దూషించిన పోలీస్‌పై వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కవిత డీజీపీని డిమాండ్ చేశారు. మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'నన్ను దూషించిన పోలీసును అరెస్ట్ చేయాలి'


