WGL: గీసుగొండ మండలం ధర్మారం గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో గణితం బోధిస్తున్న ఉపాధ్యాయుడు కుమారస్వామికి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు లభించింది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆయన అవార్డు అందుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న క్రమంలో ఆయనకు ఈ అవార్డు లభించింది. కాగా, కుమారస్వామి స్వస్థలం పర్వతగిరి మండలంలోని కొంకపాక గ్రామం.
తెలంగాణ
గణిత ఉపాధ్యాయుడికి ఉత్తమ టీచర్ అవార్డు


