హైదరాబాద్: 28°C
తెలంగాణ

భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తాం: ప్రభుత్వ విప్

MHBD: నరసింహులపేట మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ శంకుస్థాపన చేశారు. ఆలయాన్ని అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ వేముల విజయపాల్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు