ADB: ఆదిలాబాద్ పట్టణంలోని రామ్ నగర్‌లోని ఎస్సీ స్టడీ సర్కిల్ మూడవ అంతస్తు పై నుంచి దూకి శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థి స్వామి రామ్ ఆదివారం మృతి చెందారు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం మావల పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపడుతున్నట్లు వెల్లడించారు. ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
తెలంగాణ
భవనం పై నుంచి దూకి అభ్యర్థి మృతి


