SRCL: జిల్లా ప్రిన్సిపల్ జిల్లా జడ్జి పి. నీరజ కుటుంబ సమేతంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులో భాగంగా స్వామివారికి కోడె మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం వేద పండితులు, అర్చకులు వారికి వేదాశీర్వచనం అందజేసి లడ్డు ప్రసాదం బహూకరించారు.
తెలంగాణ
స్వామివారిని దర్శించుకున్న ప్రిన్సిపల్ జడ్జి


