PDPL: GDK పట్టణంలో BRS ఆధ్వర్యంలో ఆటోడ్రైవర్లు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. తిలక్‌నగర్ చౌరస్తా వద్ద మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ. ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఆవేదనతో ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలన్నారు
తెలంగాణ
VIDEO: ఆటోడ్రైవర్ల సమస్యలపై ర్యాలీ


