హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫ్రీగా కుట్టుమిషన్లు.. దరఖాస్తు చేసుకోండి

NGKL: వంగూరు మండలంలో అర్హత కలిగిన బీసీ మహిళలు సెప్టెంబర్ 15వ తేదీలోగా ఉచిత కుట్టుమిషన్ల పథకానికి దరఖాస్తు చేసుకోవాలని మండల ఎంపీడీవో శారద ఆదివారం కోరారు. 18 నుంచి 55 సంవత్సరాల వయసు కలిగి ఉండాలని, తెల్ల రేషన్ కార్డులో పేరు ఉండాలని, ఇంతకుముందు ప్రభుత్వ పథకాల ద్వారా కుట్టు మిషన్లు పొంది ఉండరాదని, పదవ తరగతి పాస్ అయి ఉండాలన్నారు.