KNR: తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ సమీపంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు శవయాత్ర నిర్వహించారు. అనంతరం రాజీవ్ రహదారిపై ఆయన దిష్టిబొమ్మను దహనం చేసి నినాదాలు చేశారు. మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా, నాయకులు నిరసన చేపట్టారు
తెలంగాణ
VIDEO: రసమయిపై ఆగ్రహం.. దిష్టిబొమ్మ దహనం


