హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ వైఫల్యాలపై BRS నిరసన

NGKL: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు మాజీ సర్పంచ్ కృష్ణ గౌడ్ నేతృత్వంలో ఊర్కోండ మండలం ఊర్కొండపేట బస్టాండ్ నిరసన ధర్నా నిర్వహించారు. అధికారంలోకి వచ్చి 1000 రోజులైనా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు.