HNK: పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. ఆత్మకూరు మండలం లింగమడుగుపల్లి, గుడెప్పాడ్ గ్రామాల్లో ఆదివారం నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ఇళ్లను ప్రారంభించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం.
తెలంగాణ
పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం: MLA


