హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థికి సన్మానం

MBNR: రాజాపూర్ మండలం చెన్నవెళ్లికి చెందిన గువ్వల రేవంత్ కుమార్ మహబూబ్ నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో MBBS సేటు సాధించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అభినందిస్తూ ఘనంగా సన్మానించారు. ఉప సర్పంచ్ భార్గవి చంద్రశేఖర్ రెడ్డి రేవంత్‌కు రూ.10వేలు ఆర్థిక సహాయం అందించి శాలువాతో సత్కరించారు.