RR: శంషాబాద్‌లోని శ్రీ వెండికొండ సిద్ధేశ్వర స్వామి సిద్దుల గుట్ట మూడు రోజుల జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు సిద్ధప్ప రోడ్ నుంచి స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. మాజీ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ సేవెల్ల స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ
సిద్దుల గుట్ట జాతర ఘనంగా ప్రారంభం


