SRD: సీఎం రేవంత్‌రెడ్డి 1000 రోజుల ప్రజా పాలన విజయవంతం కావడంతో కృతజ్ఞతాపూర్వకంగా పటాన్‌చెరు పట్టణంలో వికాస పాదయాత్ర నిర్వహించినట్లు పట్టణ కాంగ్రెస్, జిల్లా INTUC అధ్యక్షుడు కొల్కురి నర్సింహారెడ్డి తెలిపారు. గాంధీ పార్క్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు సాగిన ఈ పాదయాత్ర అనంతరం కేక్ కట్ చేసి, బాణసంచా కాల్చి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు.
తెలంగాణ
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర


