హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బహిరంగ సభ విజయవంతం'

NLG: నకిరేకల్ పట్టణంలో ఎమ్మెల్యే వేముల వీరేశం ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అభివృద్ధి, సంక్షేమం రెండు లక్ష్యాలుగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే తెలియజేశారు.