హైదరాబాద్: 28°C
తెలంగాణ

MLC వ్యాఖ్యలపై మండిపడ్డ BRS నాయకులు

ASF: కౌటాల మండల కేంద్రంలో BRS పార్టీ నాయకులు ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల MLC దండే విఠల్ చేసిన వ్యాఖ్యలను వారు ఈ సందర్భంగా తీవ్రంగా ఖండించారు. కోనప్ప,ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ లను ఉద్దేశించి దండే విఠల్ వ్యక్తిగత దూషణలకు దిగడం, "నాలుక కోస్తా" అంటూ మాట్లాడటం సముచితం కాదని, ఇది సభ్య సమాజం హర్షించదగ్గ విషయం కాదని మండిపడ్డారు.