RR: నార్సింగిలోని ముష్కిన్ చెరువు మళ్లీ కళకళలాడుతోంది. రెండేళ్ల క్రితం మురుగునీరు చేరడంతో భారీగా చేపలు మృత్యువాత పడ్డాయి. ప్రస్తుతం స్థానికుల కృషి, ఏజెన్సీల సహకారంతో స్వచ్ఛమైన నీరు చేరడంతో చెరువు పునరుజ్జీవనం పొందింది. చేపలు పెరగడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
ముష్కిన్ చెరువుకు మళ్లీ జీవకళ


