ADB: నార్నూర్ మండలం మహాగావ్‌లో ఘనంగా బంజారా తీజ్ ఉత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మహిళలు, చిన్నారులు బంజారా సంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తలపై పచ్చని గోధుమ మొక్కల బుట్టను ఉంచుకుని సంప్రదాయ వేషధారణలో కనిపించిన చిన్నారి చూపరులను ఆకట్టుకుంది. వేడుకల సందర్భంగా చిన్నారుల సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు సందడి చేశాయి.
తెలంగాణ
బంజారా సంప్రదాయ వేషధారణలో చిన్నారి


