హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'అంబేద్కర్ ఆశయాలే సమాజానికి మార్గదర్శకం'

BHNG: గుండ్లగూడెం గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కమిటీ అధ్యక్షుడు విజయ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి శ్రమశక్తి అవార్డు గ్రహీత డాక్టర్ చిలుకు స్వామి హాజరై మాట్లాడారు. అంబేద్కర్ ఆశయాలు సమానత్వం, సామాజిక న్యాయం, విద్య, మానవ హక్కులకు మార్గదర్శకాలని అన్నారు.