HYD: ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు భారీ నిరసన చేపట్టాయి. ఖైరతాబాద్‌లో డీసీసీ అధ్యక్షుడు మోత రోహిత్ ఆధ్వర్యంలో కేసీఆర్ కుంభకర్ణుడి ఫొటోతో ర్యాలీ నిర్వహించారు. మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చౌక్ వైపు ర్యాలీగా వెళ్లారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తెలంగాణ
KCR కుంభకర్ణుడి ఫొటోతో కాంగ్రెస్ ర్యాలీ


