KMM: మధిర పట్టణంలో ఆదివారం శ్రీ కృష్ణాష్టమిని పురస్కరించుకొని స్థానిక మార్వాడీలు శ్రీకృష్ణుడికి శోభాయాత్ర నిర్వహించారు. ముందుగా శ్రీకృష్ణుడికి మార్వాడీలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపారు. అనంతరం ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని నృత్యం చేసి వేడుకలు జరుపుకున్నారు. ఆ తర్వాత మధిర పట్టణంలోని పూరవీధుల్లో శ్రీకృష్ణుని ఊరేగించారు.
తెలంగాణ
శ్రీకృష్ణుడికి శోభయాత్ర నిర్వహించిన మార్వాడీలు


