హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూపాలపల్లి యువతకు మల్లన్న స్వాగతం

HYD: హైదరాబాద్‌లోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమక్షంలో భూపాలపల్లికి చెందిన పలువురు యువకులు పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి మల్లన్న స్వాగతం పలికారు. యువత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల రాజకీయ సాధికారతకు కృషి చేస్తామని తెలిపారు.