MDK: భూభారతి విధానంపై మెదక్ ఎంపీ రఘునందన్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ హయాంలోని ధరణి పెనమైతే, కాంగ్రెస్ భూభారతి పొయ్యిలా మారిందని వ్యాఖ్యానించారు. పేర్లు మారినా కమీషన్లు, కలెక్షన్లు మారలేదని ఆరోపించారు. గతంలో ఒక కుటుంబం దోచుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్‌లో అందరూ కలిసి దోచుకుంటున్నారని విమర్శించారు.
తెలంగాణ
పెనం నుంచి పొయ్యిలో పడ్డారు: ఎంపీ


