ATP: అనంతపురం-బెంగళూరు ప్యాసింజర్ రైలు ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. అనంతపురం నుంచి మొదలయ్యే మొదటి రైలు ఇదే. ఈ రైలులో రూ.50తోనే బెంగళూరుకు వెళ్లవచ్చు. బెంగళూరులో ఉపాధి పొందే వేలాది మంది జిల్లా ప్రజలకు ఇది ఉపయోగపడుతోంది. ఈ రైలు రోజూ అనంతపురంలో మ.2.10గంటలకు బయలుదేరి రా.7.50గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది.
ఆంధ్రప్రదేశ్
ఈ రైలులో రూ.50తోనే బెంగళూరుకు వెళ్లవచ్చు


