హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైఎస్ షర్మిల కుమార్తె పెళ్లి పిక్స్..!

KRNL: ఏపీపీసీసీ అద్యక్షురాలు వైఎస్ షర్మిల కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహ ముహూర్తం ఖరారైంది. కర్నూలు జిల్లాకు చెందిన సోమాల సుబ్బారెడ్డి, పద్మ దంపతుల కుమారుడు డాక్టర్ రఘురాం రెడ్డితో ఈమె పెళ్లి జరగనుంది. రఘురాం రెడ్డి అమెరికాలో డాక్టర్‌గా స్థిరపడ్డారు. ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబాల పెద్దలు, ప్రముఖులు హాజరుకానున్నారు. వైఎస్సార్ కుటుంబంలో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి.