హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వైసీపీ నూతన కార్యాలయం ప్రారంభం'

SKLM: కవిటి మండల కేంద్రంలో వైసీపీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఇవాళ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MLC రామారావు , జిల్లా పరిషత్ చైర్మన్ విజయ హాజరై, వైసీపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలన్నారు.