హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్

ELR: చట్టాన్ని గౌరవిస్తూ, నేరాలకు దూరంగా ఉండి శాంతియుతమైన జీవనం సాగించాలని నూజివీడు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ IV నాగేంద్ర కుమార్ రౌడీ షీటర్లకు హితవు పలికారు. ఆదివారం స్టేషన్‌లో వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. పాత నేరాలను పక్కనపెట్టి, బాధ్యతగా ఉంటూ సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని సత్ప్రవర్తనతో ఉంటే షీట్లు తొలగించేందుకు సిఫార్సు చేస్తామన్నారు.